Nieuws
బంగ్లాదేశ్‌లోని సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ అవామీ లీగ్. 1971లో దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆ పార్టీ సారథ్యం వహించింది.
Sravan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్లో ఒకరైన శ్రవణ్ రావుపై సీసీఎస్‌లో కేసు నమోదు అయింది. దీంతో అతడిని పోలీసులు విచారణకు ...
అయితే ఈ భేటీలో చర్చించిన అంశాలపై ఉన్నతాధికారులు ఎవరు ధృవీకరించ లేదు. అయితే ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని ముఖ్యమంత్రి ...
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.
చార్మినార్ సందర్శించిన 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడ హెరిటేజ్ వాక్ చేశారు.
Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై ఆయన ముఖ్య అనుచరుడు మహమ్మద్ ఖాసీం అలియాస్ అబూ నిప్పులు చెరిగారు. కొడాలి ...
సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టగా అక్రమంగా 100 ...
CM Chandrababu: లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని ...
జస్టిస్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.
మిస్ వరల్డ్ పోటిదారులు మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్ హ ...
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ చేశారు. కారులో రాంగ్ రూట్‌లో వెళ్లారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడి కారును అడ్డుకున్నారు.
Vallabhaneni Vamsi: టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven